గ్రీన్ టెక్ కంపెనీలో 10వ తరగతితో రాతపరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు భర్తీ :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ టెక్ కంపెనీ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ విద్యారతలతో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు నెల్లూరు, నాయుడుపేట లో గల గ్రీన్ టెక్ కంపనీ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు | గ్రీన్ టెక్ |
పోస్టులు | ట్రైనీ ఆపరేటర్, డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ |
ఖాళీలు | 1000 |
అర్హత | ఫౌండ్రి డిపార్ట్మెంట్ – ట్రైన్ ఆపరేటర్ – 10th/ఇంటర్మీడియట్, మెషీన్ షాప్ డిపార్ట్మెంట్ – ట్రైనీ ఆపరేటర్ – ఏదైనా ట్రెడులో ఐటీఐ పాస్, మెషీన్ షాప్ డిపార్ట్మెంట్ – డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ – ఏదైనా డిప్లొమా |
వయస్సు | 28 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ఫీజు | ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 22, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 25, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీ | జనవరి 27 మరియు జనవరి 28, 2020 |
వేతనం | రూ 11,500/- |
నోటిఫికేషన్ | హియర్ క్లిక్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
[…] APSSDC Recruitment 2021 […]
What is the syllabus for this
No Exam only interview