ఎయిర్ పోర్టులలో 10th తో భారీగా ఉద్యోగాలు

Airport Jobs 2022 :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి Agile కంపనీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా లోడర్ కం క్లీనర్ కం హెల్పర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేవలం 10వ తరగతి అర్హత కలిగి ఉంటే చాలు ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
telugujobalerts24

APSSDC Jobs Notification 2022 :

పోస్టులు • లోడర్ కం క్లీనర్ కం హెల్పర్
• డ్రైవర్
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్
• డ్రైవర్ పోస్టుకు హీవి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. APSSDC Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 01, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 06, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం • లోడర్ కం క్లీనర్ కం హెల్పర్ – రూ 14,500/-
• డ్రైవర్ – రూ 18,000 /-
telugujobalerts24

APSSDC Registration Form 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
apssdc recruitment 2022
Airport jobs recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.