IT Jobs | agshealth లో సాఫ్ట్ వేర్ జాబ్స్ 2022

APSSDC Latest Notification 2022 :

APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో AGS Health Care కంపనీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రకటనలో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

APSSDC Latest Notification 2022 Full Details :

పోస్టులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్
ఖాళీలు30
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
జాబ్ లొకేషన్అహమదాబాద్,
విశాఖపట్నం
Read MoreSSC ద్వారా 9500 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
విద్యార్హతలు• ఐటీ లేదా సియస్సి విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి లేదా ఎంసీఏ పూర్టైన వారందరు అర్హులు
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Read Moreవ్యవసాయ శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానంఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
రిజిస్ట్రెషన్ చివరి తేదీజనవరి 08, 2021
జీతంరూ 6.0 LPA నుండి రూ 8.0 LPA
ఎంపిక విధానంఇంటర్వ్యూ
Telugujobalerts24

APSSDC Registration Form 2022 Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Work From Home Jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.