WFH Jobs | తెలుగు కస్టమర్ కేర్, ఈ అవకాశం మళ్ళీ రాదు వెంటనే అప్లై చేయండి

Advertisement

WFH Tech Mahindra Customer Support Jobs :

WFH ఇంత వరకు రాని అవకాశం ప్రముఖ దిగ్గజ కంపనీ టెక్ మహేంద్ర నందు పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో తెలుగు టెలికాలింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. APSSDC Work from home jobs 2022

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

APSSDC Work From Home Jobs 2022 :

పోస్టులు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్
ఖాళీలు700 ( తెలుగు – 150, ఇంగ్లీష్ – 150,
హిందీ – 150, తమిళ్ – 150, కన్నడ – 150 )
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• కనీసం అర్హత – ఇంటర్మీడియట్ ( 10 + 2 ) లేదా
• డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్10th, ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 26, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 02, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 2 నుండి 3 లక్షల PA
Telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. APSSDC Work from home jobs 2022

Advertisement

2 thoughts on “WFH Jobs | తెలుగు కస్టమర్ కేర్, ఈ అవకాశం మళ్ళీ రాదు వెంటనే అప్లై చేయండి”

Leave a Comment