Advertisement
Army Public School Non Teaching Staff Recruitment 2021 :
సికింద్రాబాద్ లోని ఆర్‌కే పురం – ఆర్మీ పబ్లిక్ స్కూల్ ( Army Public School ), ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలను పొందినట్లైతే అభ్యర్థులు ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్ కె పురం నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
ఆర్మీ పబ్లిక్ స్కూల్
Army Public School Recruitment Vacancies 2021 ( పోస్టులు ) :
కేంద్రప్రభుత్వ రైల్వే శాఖ ద్వారా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నరు.
అడ్మినిస్ట్రేటివ్ సూపర్‌వైజర్, లైబ్రేరియన్, యూడీసీ, ఎల్‌డీసీ, రిసెప్షనిస్ట్, ల్యాబ్ అటెండెంట్ ( బయాలజీ ), అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, పారామెడిక్స్ ( నర్సింగ్ అసిస్టెంట్ ), గార్డెన్, వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ( చౌకీదార్ ), ఎలక్ట్రీషియన్.
Advertisement
Army Public School Recruitment 2021 Eligibility criteria :
విద్యార్హతలు :
పోస్టును అనుసరించి పదవ తరగతి / ఇంటర్మీడియట్ / డిగ్రీ ఉత్తీర్ణత మరియు అనుభవం.
వయస్సు :
18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే పోస్టల్ శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం రూ 25,000/- ల వరకు వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం : Army Public School Recruitment 2021 Apply Online
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ aps-csb.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
Read Also : జిల్లా ప్రభుత్వ కార్యాలయాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 100/-
మిగితా అభ్యర్థులు – రూ 100/- చెల్లించాలి.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 05, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్ | మా యాప్ – Click Here
సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.
Advertisement
Regstration Exit Ani Undhi Sir Last Date 05.02.2021 Ani Annaru.
Let me check
Sir. It’s very useful information for everyone to know about Jobs.
Thanq We will definitely give u full satidication services from us
Sir
Msc Environmentalscience .. కంప్లీట్ చేశాను telangana lo
సంబందించిన జాబ్స్ ఉంటే తెలియజేయండి
Kachitanga teliyajeyandi. Maa website nu subscribe chesukonnatlaite memu upload chese e chinni update ayina meeku andutundi