Advertisement
Army Public School Bolarum Recruitment 2022 :
సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ స్కూల్ నందు 2022 – 23 విద్యా సంవత్సరానికి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా టీచింగ్, నాన్ టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – క్లిక్ హియర్ | మా యాప్ – క్లిక్ హియర్ |
Army Public School Bolarum Notification 2022 :
పోస్టులు | • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, • నాన్ టీచింగ్ స్టాఫ్ |
వయస్సు | • 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ప్రైమరీ టీచర్లు – డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డీఈడీ తో పాటు బీఈడీ ఉత్తీర్ణత. • టీజీటీ – కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పాటు బీఈడీ ఉత్తీర్ణత. • పీజీటీ – కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ ఉత్తీర్ణత. • నాన్ టీచింగ్ – పోస్టును బట్టి 10వ తరగతి ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణత. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ మండల కార్యాలయాల్లో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 27, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 25, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం |
Army Public School Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Hello sir. For Telugu subject also we can apply
Ha
Hi.
Is it perminent job?
No For one year of contract
Sir onely one year job after next year
Depends upon u r performance Extend chestaru
Hi username ante em rayali
Sir. Nenu inter2nd year complete chesanu naku job chalaaaa avasarammm Sir 🙏plzz
10వ తరగతిలో మీకు మారుకులు
Sir I completed my D.ed can i eligible for primary teacher?can i apply for it? Plz give me reply
Ha
Naku urgent ga kavali sir please help chiyadi sir
If u have qualifications apply
Naku urgent ga kavali sir job please telugu and social
VacNcies vunte apply cheyandi
Vacancies eppudu untayi sir