Advertisement
BARC NRB Recruitment 2022 :
BARC భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్ పరిధిలోని కల్పక్కం, తారాపూర్, ముంబయి న్యూక్లియర్ రీసైకిల్ బోర్డులలో గ్రూప్ – సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాపర్, డ్రైవర్లు, వర్క్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఈ పోస్టులకు 10వ తరగతి పాసైన వారు అర్హులు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
BARC Work Assistant Recruitment 2022 :
పోస్టులు | • స్టెనోగ్రాపర్ – 06 • డ్రైవర్లు – 11 • వర్క్ అసిస్టెంట్ – 72 |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | • కల్పక్కం, తారాపూర్, ముంబయి |
విద్యార్హతలు | • వర్క్ అసిస్టెంట్లు : పదో తరగతి ఉత్తీర్ణత. • స్టెనోగ్రాఫర్లు : కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి. • డ్రైవర్లు : పదో తరగతి ఉత్తీర్ణత. వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. లైట్ వెహికిల్ అయితే మూడేళ్లు, హెవీ వెహికిల్ అయితే ఆరేళ్ల అనుభవం ఉండాలి . |
మరిన్ని జాబ్స్ | ◆ ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు ◆ TSSPDCL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. Revenue Jobs 2022 • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జులై 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జులై 31, 2022 |
ఎంపిక విధానం | • స్టెనోగ్రాఫర్లు – ఆబ్జెక్టివ్ ఆధారిత రాతపరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ • డ్రైవర్లు – ఆబ్జెక్టివ్ ఆధారిత రాతపరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ • వర్క్ అసిస్టెంట్లు – ప్రిలిమినరీ రాతపరీక్ష, అడ్వాన్స్డ్ రాతపరీక్ష |
వేతనం | • పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది. |
BARC NRB Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
naki job kavali naki chala avasram unbi job tho ala ina sary job esaru ani korukuntunamu
అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోగలరు
nies job
అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోగలరు
chala bagunbi avakasham
అప్లై చేసుకోండి. తెలియని వారికి తెలియజేయండి
Rolla
అనగా ?
Sidduguripalli. Thalupulu.( M) chagaletid @gmill .com
మీరు పంపించిన మెసేజ్ యొక్క అర్ధం ?