BECIL Recruitment 2022 :

భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3
మా యాప్
Telugujobalerts

BECIL Senior Engineer Recruitment 2022 :

పోస్టులు • సీనియర్ ఇంజినీర్ పోస్టులు – 1
• ఎస్‌టీఏ/ఇంజినీర్/సీనియర్ ఇంజినీర్ పోస్టులు – 1
• సీనియర్ ఇంజినీర్ పోస్టులు – 1
• అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు – 2
• ఇంజినీర్ పోస్టులు – 2
• ఇంజినీర్ అసోసియేట్ పోస్టులు – 3
• సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 1
• సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు – 3
• ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 1
• టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు – 1
• డెస్క్‌టాప్ ఇంజినీర్ పోస్టులు – 2
• ఇంజినీర్ పోస్టులు – 1
• డిప్లొమా ట్రైనీ పోస్టులు – 2
• ఐటీఐ- ఫిల్టర్/టర్నర్/మెకానిక్/వెల్డర్ పోస్టులు – 2
• టెస్ట్ డ్రైవర్ పోస్టులు – 6
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• బీఈ/బీటెక్‌, ఐటీఐ (ఫిట్టర్/టర్నర్/మెకానిక్/వెల్డర్/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌)
• డిప్లొమా (మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌/ఆటోమొబైల్‌)
• డిగ్రీలో ఉత్తీర్ణత
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 450/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 25, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్ట్ 22, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 14,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugujobs