Advertisement
BECIL DDA Recruitment 2022 :
BECIL బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఢిల్లీ డవలప్మెంట్ అథారిటీ ( డీడీఏ ) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
BECIL DDA Deta Operator Notification 2022 :
పోస్టులు | • ఆఫీస్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ |
వయస్సు | • 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్ • ఆఫీస్ అసిస్టెంట్లు – ఏదైనా డిగ్రీ. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు ◆ ఇంటర్ ఏప్రిల్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 25, 2022 |
ఎంపిక విధానం | • ఆఫీస్ అసిస్టెంట్లు – రాతపరీక్ష, ఇంటర్వ్యూ, • డేటా ఎంట్రీ ఆపరేటర్ – టైపింగ్ టెస్ట్ |
వేతనం | రూ 25,000 /- |
BECIL DDA Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
I like this job
Apply cheyagalaru
Not open this link
Ippudu chudandi
Certificate emaina avasharam vuttuda
Avasaram ledandi. Computer background degree complete ayi vundali
Apply ala cheyali job details
Online lo apply cheyali