BECIL నుండి 10th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

BECIL Recruitment 2022 :

BECIL నుండి ఎస్సీ, ఎస్టీ హబ్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

సౌత్ రైల్వే శాఖలో 3154 ఖాళీలు భర్తీ

Advertisement

పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

SAIL నుండి అటెండెంట్ కం టెక్నీషియన్ ఉద్యోగాలు

టీసీఎస్ నుండి కామన్ డిగ్రీ వారికి కూడా భారీ నోటిఫికేషన్

BECIL Notification 2022 :

పోస్టులు • ఆఫీస్ అటెండెంట్ – 06
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఆఫీస్ అసిస్టెంట్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
• డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
• డిప్లొమా బేస్ జాబ్స్
• ఏపి ప్రభుత్వ
ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 28, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 31, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 25,500 /-
నోటీఫ్కేషన్ & అప్లై ఆన్లైన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment