Advertisement
BECIL Recruitment 2022 :
BECIL బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) లో ఒప్పంద ప్రాతిపదికన ఎంటీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ మా యాప్ |
పోస్టులు | మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 50 |
వయస్సు | • 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | 10వ తరగతి. |
మరిన్ని జాబ్స్ | • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 450/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 11, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్టు 18, 2022 |
ఎంపిక విధానం | స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
Advertisement