పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

BSF కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

BSF Recruitment 2022 :

పోస్టులు • అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్
• హెడ్ కానిస్టేబుల్
• హెడ్ కానిస్టేబుల్
( రేడియో ఆపరేటర్ )
• హెడ్ కానిస్టేబుల్
( రేడియో మెకానిక్ )
వయస్సు• 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుహెడ్ కానిస్టేబుల్ ( రేడియో ఆపరేటర్ ) :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తై ఉండాలి. లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
హెడ్ కానిస్టేబుల్ ( రేడియో మెకానిక్ ) :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తై ఉండాలి. లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
• అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ : ఇంటర్మీడియట్
• హెడ్ కానిస్టేబుల్ : ఇంటర్మీడియట్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 16, 2022
ఎంపిక విధానం• రాతపరిక్ష, మెడికల్ టెస్ట్
వేతనంరూ 25,500 /-
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugu jobs

Advertisement

Leave a Comment