BSNL లో ఉద్యోగాలు

Advertisement

BSNL భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఖాళీగా గల 100 అప్రంటీస్ ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరి యు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

BSNL Recruitment 2022 :

పోస్టులు • సేల్స్ & మార్కెటింగ్ – 39
• టెలికాం, ఐటీ, సేల్స్ మరియు
మార్కెటింగ్ – 61
ఖాళీలు• 100
వయస్సు• 27, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్ లేదా డిప్లొమా, డిగ్రీ, గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్ట్ 22, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్ట్ 30, 2022
ఎంపిక విధానంమెరిట్ లిస్ట్, సెర్టిఫికెట్ వెరిఫికేషన్
వేతనం• సేల్స్ & మార్కెటింగ్ – రూ 9000/-
• టెలికాం, ఐటీ, సేల్స్ మరియు
మార్కెటింగ్ – రూ 8,000/- నుండి రూ 9000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Telugujobs

Advertisement

Leave a Comment