పోస్టల్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు
పోస్ట్ ఆఫీస్ నందు ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. భారత పోస్టల్ శాఖలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్…