రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష -2022 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దాదాపు 10వేల పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, కేంద్ర రెవెన్యూ శాఖలోని ఉద్యోగాలు తదితర ఖాళీలను భర్తీ…