స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి 24369 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
SSC పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి 24369 పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10th పాసైతే చాలు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలలోని ప్రతి ఒక్కరు అప్లై చేయుటకు అర్హులవుతారు.…