Advertisement
బాలల పరిరక్షణ సమితిలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ :
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ విభాగం నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా అనలిస్ట్, డాక్టర్, నర్స్ మరియు కో ఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
సొంత జిల్లాలలోనే ఉద్యోగం, ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే తూర్పుగోదావరి జిల్లా శిశు సంక్షేమ శాఖలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు | స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ |
పోస్టులు | మేనేజర్, కో ఆర్డినేటర్, నర్స్, డాక్టార్, డేటత అనలిస్ట్ |
ఖాళీలు | 04 |
అర్హత | పోస్టును అనుసరించి ANM, నర్సింగ్, డిగ్రీ, మాస్టర్స్ |
వయస్సు | 42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
చిరునామా | ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, తూర్పుగోదావరిజిల్లా, కాకినాడ |
దరఖాస్తు ఫీజు | ఎవరికి ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 16, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 23, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీ | తెలియజేస్తారు |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
నోటిఫికేషన్ | అప్లికేషన్ |
క్లిక్ హియర్ | క్లిక్ హియర్ |
Advertisement
64/70c1trunk road rayachoty medhra street srmt (opposite) Kadapa (dist)
64/70c1trunk road rayachoty medhra street srmt (opposite) Kadapa (dist) pincode 516269