Advertisement
Collector Office Guntur Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా టౌన్ కో ఆర్డినేటర్, ఇన్వెంటరీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ మా యాప్ – క్లిక్ హియర్. ◆ టెలిగ్రామ్ గ్రూప్ |
Collector Office Recruitment 2022 Full Details :
పోస్టులు | టౌన్ కో ఆర్డినేటర్, ఇన్వెంటరీ మేనేజర్ |
విధానం | ఒప్పంద ప్రాతిపదికన |
వయస్సు | 50 ఏళ్ల వయస్సు మించరాదు. |
మరిన్ని జాబ్స్ | కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు |
విద్యార్హతలు | టౌన్ కో ఆర్డినేటర్ – • కంప్యూటర్ కోర్సు స్పెషలైజేషన్ తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. • సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ పాటు పని అనుభవం ఉండాలి. ఇన్వెంటరీ మేనేజర్ – • డిగ్రీ ఉత్తీర్ణులై ఎంఎస్ ఆఫీస్, ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ తదితర • కంప్యూటర్ అప్లికేషన్స్ పై నాలెడ్జ్, హార్డ్ వేర్ పరికరాలు వాడటంలో నైపుణ్యం కలిగి ఉండాలి. • సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని జాబ్స్ | రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది మెయిల్ ఐడికి పించండి. |
మరిన్ని జాబ్స్ | 10th, ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
చిరునామా | [email protected] |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 24, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 30, 2022 |
ఎంపిక విధానం | మెరిట్, ఇంటర్వ్యూ |
Collector Office Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
I’m intrastate this job
LAST DATE GAMANIMCHI APPLY CHESUKOGALRU