కోర్టులలో అటెండర్ ప్యూన్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

10th పాసైతే చాలు జిల్లా కోర్టులలో ప్యూన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

More Jobs :

పోస్టులు ప్యూన్ – 1673
క్లర్క్ – 3325
స్టెనోగ్రాఫర్ – 1562
కోర్ట్ రీడర్ – 1132
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
క్లర్క్ :
ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
స్టెనోగ్రాఫర్ :
ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
అభ్యర్థి తప్పనిసరిగా స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
కంప్యూటర్ టైపింగ్‌లో ప్రావీన్యులై ఉండాలి.
కోర్ట్ రీడర్ కమ్ డిపాజిషన్ రైటర్ :
ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
అభ్యర్థి తప్పనిసరిగా ఇంగ్లీష్ మరియు హిందీ టైపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
కంప్యూటర్ టైపింగ్‌లో నైపుణ్యం అవసరం.
ప్యూన్ :
కనీసం 10వ తరగతి / మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 20, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 20, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనంపోస్టును బట్టి జీతం
నోటిఫికేషన్& ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Bank jobs

Advertisement

Leave a Comment