Advertisement
CSIR CDRI Recruitment 2022 :
CDRI సెంట్రల్ డ్రగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి ఖాళీగా ఉన్నటువంటి అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ నందు అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
CSIR CDRI Notification 2022 :
పోస్టులు | ల్యాబ్ అటెండెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు |
ఖాలీలు | 36 |
వయస్సు | • 25, 50 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ల్యాబ్ అటెండెంట్లు – 10వ తరగతి ఉత్తీర్ణత • డేటా ఎంట్రీ ఆపరేటర్లు – ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు కంప్యూటర్ టైపింగ్ • ప్రాజెక్ట్ అసోసియేట్-I – దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి B.E / B.Tech / M.Sc / MS / M.Pharm ఉత్తీర్ణులై ఉండాలి. • ప్రాజెక్ట్ అసోసియేట్-II – దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి B.E / B.Tech / M.Sc / MS / M.Pharm ఉత్తీర్ణులై ఉండాలి • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి M.Sc కలిగి ఉండాలి • సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ – దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి BCA / B.Sc / BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | ◆ కృషి వ్యవసాయ కేంద్రాలలో ఉద్యోగాలు ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 15, 2022 |
ఎంపిక విధానం | షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 16,000 /- |
CSIR CDRI Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Hello sir,
Exam ledu merit list only ani antunaru,
Kani qualify ina valla marks or % ade okati chupistene kada mana ku anni marks thakuva annadi thelusthundi?
Ela leka pothe ami anukovalai a job gurinchi ?