DCCB జిల్లా సహకార బ్యాంకులలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగలకు మరో నోటిఫికేషన్

Advertisement

DCCB Notification 2022 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మ్యానేజర్ పోస్టులు పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులుస్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ – 40 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ – 15 పోస్టులు
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతఏదైనా విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 413/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 02, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 22, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Postal jobs

Advertisement

Leave a Comment