Advertisement
Deta Entry Jobs Work From Home 2022 :
ట్రూ ఇన్సూరెన్స్ పాలసీ కంపనీ వారు ఇంటి నుండే జాబ్స్ చేసే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.Deta Entry Jobs Work From Home 2022
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Deta Entry From Home Jobs 2022 :
పోస్టులు | డేటా ఎంట్రీ ఆపరేటర్ |
ఖాళీలు | 10 |
వయస్సు | • 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • ఇంటర్మీడియట్ పాసైన వారందరూ అప్లై చేసుకోవచ్చు. • టైపింగ్ వేగం నిమిషానికి 20-40 పదాలు మరియు Excel పరిజ్ఞానం కలిగి ఉండాలి • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 11, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 20, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 2 నుండి 3 LPA |
Deta Entry Operator Work From Home Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Hi sir. Miru icchina notifications ki appychesthunna. Kani ye respons ravatledani.
Anni Perfect ga chesara ?
[email protected]
మీరు అప్లై చేయగలరు