TS జిల్లాలోని కోర్టులతో పాటు ఇతర కోర్టులలో అటెండర్ ఉద్యోగాల భర్తీ

Advertisement

TS జిల్లాలోని కోర్టులతో పాటు ఇతర కోర్టులలో ఖాళీగా గల అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో భాగంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మొత్తం 1226 పోస్టులను భర్తీ చేయనున్నారు.

శాఖ• తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌
ఖాళీలు• 1226
పోస్టులు• అటెండర్
దరఖాస్తు విధానం• ఆన్ లైన్
మరిన్నీ జాబ్స్వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా తరగతి యొక్క పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు.
స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 400/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 11, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 31, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
వేతనంరూ 35,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Advertisement

Leave a Comment