Advertisement
DRDO భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ – డీఆర్డీవో ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
పోస్టులు | • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 1075 • టెక్న్సియన్ – 826 |
ఖాళీలు | • 1901 |
వయస్సు | • 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – AICTE చే గుర్తింపు పొందిన ఏదైనా ఇంజనీరింగ్ ట్రేడ్‌లో డిప్లొమా లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ • టెక్న్సియన్ – 10వ తరగతి అర్హతతో పాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 03, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 23, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష మరియు స్కిల్ టెస్ట్ |
వేతనం | రూ 19,900 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ ( Apply లింక్ యాక్టివేట్ కాగానే వీడియో రూపం లో తెలియజేస్తాము ) |
Advertisement