డిఆర్డీఓ నుండి 10thపాస్ తో భారీగా ఉద్యోగాలు

Advertisement

DRDO MTS Recruitment 2022 :

DRDO భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా 10th అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్, ఫైర్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులు సెక్యూరిటీ అసిస్టెంట్ ఎ – 41 పోస్టులు
వెహికల్ ఆపరేటర్ ఎ – 145 పోస్టులు
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ఎ – 18 పోస్టులు
ఫైర్‌మ్యాన్ – 86 పోస్టులు
జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో) – 33 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లిష్ టైపింగ్) – 215 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (ఇంగ్లిష్ టైపింగ్) – 123 పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎ (ఇంగ్లిష్ టైపింగ్) – 250 పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎ (హిందీ టైపింగ్) -12 పోస్టులు
స్టోర్ అసిస్టెంట్ ఎ(ఇంగ్లిష్ టైపింగ్) – 134 పోస్టులు
స్టోర్ అసిస్టెంట్ ఎ(హిందీ టైపింగ్) – 04 పోస్టులు
వయస్సు• 18 – 27, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హత◆ పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, 12 వ తరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత
◆ కొన్ని పోస్ట్స్ కి టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి.
■ పోస్టును వైస్ అర్హతలు కొరకు క్లిక్ చేయండి – క్లిక్ హియర్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • ఆన్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 17, 2022
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 01, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం పోస్టును అనుసరించి జీతం
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ జరుగు తేదీ నవంబర్ 24 & నవంబర్ 25, 2022
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Advertisement

Leave a Comment