Advertisement
Estren Railway Apprentice Recruitment 2022 :
Estren Railway Apprentice Jobs 2022 రైల్వేశాఖ ఆధీనంలోని ఈస్టర్న్ రైల్వే నందు ఖాళీగా గల అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో లో భాగంగా 2972 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Eastern Railway Recruitment 2022 Vacancy Details :
హౌరా డివిజన్ – 659 :
ఫిట్టర్ – 281, వెల్డర్ – 61, మెకానికల్ ( MV ) – 9, డీజిల్ మెకానిక్ – 17, మెకానికల్ ( MV ) – 9, కార్పెంటర్ – 9, పెయింటర్ – 9, లైన్‌మ్యాన్ ( జనరల్ ) – 9, వైర్‌మ్యాన్ – 9, AC మెకానిక్– 17, ఎలక్ట్రీషియన్ – 220, మెకానిక్ మెషిన్ టూల్ మెయింట్ ( MMTM ) – 9
Advertisement
సీల్దా డివిజన్ – 297 :
ఫిట్టర్ / ఎలక్ట్రీషియన్ – 34, FCO – 7, వైర్‌మ్యాన్ – 3, ఆయిల్ ఇంజిన్ డ్రైవర్ – 11, లైన్‌మ్యాన్ – 1, AC ఫిట్టర్ – 13, వెల్డర్ – 35, మెక్ ఫిట్టర్ – 114, ఎలక్ట్రీషియన్ – 10, ఫిట్టర్ – 10, కార్పెంటర్ – 7 ఫిట్టర్ – 10, కమ్మరి – 32, పెయింటర్ – 10
మరిన్ని ఉద్యోగాలు – ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
◆ ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
◆ పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్
అసన్సోల్ డివిజన్ – 412 :
ఫిట్టర్ – 151, టర్నర్ – 14, వెల్డర్ ( G&E ) – 96, ఎలక్ట్రీషియన్- 110, డీజిల్ మెకానిక్ – 41
మాల్డా డివిజన్ – 138 :
ఎలక్ట్రీషియన్ – 40, ఫిట్టర్ – 47, వెల్డర్ – 3, పెయింటర్ – 2, కార్పెంటర్ – 2, డీజిల్ మెకానికల్ – 38
కంచరపర వర్క్‌షాప్ :
ఫిట్టర్ – 60, వెల్డర్ – 35, ఎలక్ట్రీషియన్ – 66, మెషినిస్ట్ – 6, వైర్‌మ్యాన్ – 3, కార్పెంటర్ – 8, పెయింటర్ – 9
లిలుహ్ వర్క్‌షాప్ – 612 :
ఫిట్టర్ – 240, మెషినిస్ట్ – 33, టర్నర్ – 18, వెల్డర్ – 204, పెయింటర్ జనరల్ – 15, ఎలక్ట్రీషియన్ – 45, వైర్‌మ్యాన్ – 45, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ 15
జమాల్‌పూర్ వర్క్‌షాప్ – 667 :
ఫిట్టర్ – 251, వెల్డర్ (G & E) – 218, మెషినిస్ట్ – 47, టర్నర్ – 47, ఎలక్ట్రీషియన్ – 42, డీజిల్ మెకానిక్ – 62
ER Apprentice Notification 2022 Eligibility Criteria :
వయస్సు :
Eastern Railway నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్ధులు 24 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై వుండాలి.
- 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పూర్తై ఉండాలి.
- హయ్యర్ గ్రేడ్ (నిమిషానికి 45 పదాలు) లేదా తెలంగాణ ప్రభుత్వ వారు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నందు నిర్వహించే సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
Eastern Railway Apprentice Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ER Apprentice Notification 2022 Application Fee :
క్యాటగిరి | ఫీజు |
జనరల్ / ఓబిసి అభ్యర్ధులు | రూ 100/- |
SC / ST / PWD / EXSM అభ్యర్ధులు | రూ 00/- |
ER Apprentice Recruitment 2022 Important Dates :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : ఏప్రిల్ 11, 2022
- దరఖాస్తు చేయుటకు చివరి తేది : మే 10, 2022
ER Notification 2022 Selection Process :
ఎటువంటి రాతపరిక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
Eastern RailwayRecruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
My name sudha inter complete chesanu ie job nakavasaram
Name:Prashanth plz job vnte avakasam evvandi plz
మీరు అర్హతలు కలిగి ఉంటే అప్లై చేసుకోగలరు
My name is Ashok.inter complete chesanu ei job naku chala avasaram sir Please give me one chance sir
Apply cheyagalaru
sir.posting aykada untundhe
Particular Division lone vuntundi.
అఁపెంటిస్ అయిపోయిన తరువాత జాబ్ ఎలా సార్. జీతం ఎంత సార్ ఆంధ్ర ప్రదేశ్ మాది సార్.
అప్రెంటిస్ అయినాక, సెర్టిఫికెట్ ఇస్తారు. మరి ఈ సెర్టిఫికెట్ మీకు రెగులర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉపయోగిపడుతుంది