Advertisement
ECIL TO Recruitment 2022 :
ECIL హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్నీ జాబ్స్ :
పోస్టులు | టెక్నికల్ ఆఫీసర్ – 70 UR – 32 EWS – 3 OBC – 18 SC – 12 ST – 5 Total – 70 |
వయస్సు | 40 ఏళ్ళు మించరాదు |
విద్యార్హత | బీఈ / బీ.టెక్ ( ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రికల్ / ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణత. |
- Kolkata FF Fatafat Tips – Today
- APPSC : గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది
- APPSC Jobs | డిప్లొమా & డిగ్రీ అర్హతతో రవాణా శాఖలో ఉద్యోగాలు… దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం
- 8 Days School Holidays – స్కూళ్లకు 8రోజులు సెలవులు
- డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్లలో డబ్బు జమ
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
Advertisement