Advertisement
ECIL Recruitment 2022 Notification telugu :
ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో లో భాగంగా 1625 జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
ECIL Recruitment 2022 telugu :
పోస్టులు | • జూనియర్ టెక్నీషియన్ – 1625 |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ ట్రేడ్‌లలో రెండు సంవత్సరాల ITI సర్టిఫికేట్ పొంది ఉండాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
More Jobs | ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు ◆ ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 11, 2022 |
ఎంపిక విధానం | ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా షార్టులిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారికి హైదరాబాద్ నందు డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు. |
వేతనం | రూ 27,500 /- |
ECIL Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Hello sir,
My name. SK FAREED BASHA,
I have complete ( I.T.I )DIESEL MECHANICAL.
VINUKONDA, GUNTUR (district).
I can you apply this jod.
yah, u r eligible to apply
Any experience is required for this jobs
అవసరం లేదు
Sir iam pass iti electricion can applay this job
Sir i am ITI PASS Sir (trade_electrical)
హ అప్లై చేయవచ్చు.చేయండి