Advertisement
ESIC Hyderabad Recruitment 2022 Notification :
భారత కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్సు నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఇందులో లో భాగంగా ఫ్యాకల్టీ పోస్టులు, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ కన్సల్టెంట్లు మరియు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. గెట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
ESIC Hyderabad Recruitment 2022 :
పోస్టులు | • ఫ్యాకల్టీ పోస్టులు – 77 • సీనియర్ రెసిడెంట్లు – 97 • జూనియర్ కన్సల్టెంట్లు – 20 • స్పెషాలిటీ స్పెషలిస్టులు – 05 • సీనియర్ రెసిడెంట్లు – 05 • రిసెర్చ్ సైంటిస్టులు – 02 • కన్సల్టెంట్లు – 06 • సూపర్ స్పెషలిస్టులు – 11 • జూనియర్ రెసిడెంట్లు ( బ్రాడ్ స్పెషాలిటీ ) – 37 • సీనియర్ రెసిడెంట్లు ( బ్రాడ్ స్పెషాలిటీ ) -20 |
వయస్సు | • 45, 50 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు ◆ ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్ |
విద్యార్హతలు | • పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ మరియు సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ( ఎండీ / ఎంఎస్ / పీహెచ్ ) ఉత్తీర్ణత. • సంబంధిత పనిలో అనుభవం ఉండాలి • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 03, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 17, 2022 |
ఎంపిక విధానం | అకడమిక్ మెరిట్, నీట్ స్కోర్, అనుభవం |
వేతనం | రూ 60,000 /- |
ESIC Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
13 thoughts on “రాష్ట్ర కార్మిక శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ”