Advertisement
కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు :
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఫరీదాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్( ఈఎస్ఐసీ ), ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఇందులో భాగంగా ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఈఎస్ఐసీ, ఫరీదాబాద్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More : 10వ తరగతి విద్యార్హతతో సొంత గ్రామంలోనే ఉద్యోగాలు
Advertisement
ESIC Recruitment 2021 Vacancies ( పోస్టులు ) :
పోస్టులు | ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ |
విభాగాలు | అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటిరాలజీ, హెమటాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ తదితరాలు |
ఖాళీలు | 134 |
ESIC Notification 2021 Eligibility Criteria :
వయస్సు | 55 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత / ఎన్ఎంసీ ( ఎంసీఐ ) నిబంధనల ప్రకారం / మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం. అనుభవం ఉండాలి. |
ESIC Recruitment 2021 Apply Procedure :
అప్లై విధానం | • అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ esicbihtaapp.com/ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 27, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 09, 2021 |
ESIC Recruitment 2021 Notification Selection Procedure :
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీ | ఫిబ్రవరి 10 మరియు 11, 2021 |
వేతనం | రూ 1,16,500/- |
ESIC Recruitment 2021 Important links :
అఫీషియల్ వెబ్సైటు | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
Read More : ఏపి పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ అప్లై విధానం
Advertisement
sir good information we need previous papers also to download please provide it
will provide