Advertisement
ESIC Recruitment 2022 Notification :
భారతప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, స్టెనో గ్రాఫర్, అప్పర్ డివిజనల్ క్లర్క పోస్టులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు
ESIC Recruitment 2022 Full Details :
పోస్టులు | మల్టి టాస్కింగ్ స్టాఫ్, స్టెనో గ్రాఫర్, అప్పర్ డివిజనల్ క్లర్క్ |
ఖాళీలు | 3820 |
వయస్సు | 27 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
Read More | వ్యవసాయ శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత • స్టెనో గ్రాఫర్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత • అప్పర్ డివిజనల్ క్లర్క్ – ఏదైనా డిిగ్రీ ఉత్తీర్ణత • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
Read More | SSC ద్వారా 9500 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
Read More | మున్సిపాలిటీలలో ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 15, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 15, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
ESIC Recruitment 2022 Application Form Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Suryapet
Apply cheyavachandi