కేంద్ర కార్మిక శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

ESIC కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్పెసిలిస్ట్, సీనియర్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
పోస్టులు • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 35 పోస్టులు
• సీనియర్ రెసిడెంట్ – 73 పోస్టులు
• స్పెషలిస్ట్ – 13 పోస్టులు
• సూపర్ స్పెషలిస్ట్ – 14 పోస్టులు
• ప్రొఫెసర్ – 09 పోస్టులు
• అసోసియేట్ ప్రొఫెసర్ – 22 పోస్టులు
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• యంబీబీయస్
• యండి లేదా
• యంయస్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 29, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 08, 2022
ఇంటర్వ్యూ తేదీలుసెప్టెంబర్ 13, 2022
ఎంపిక విధానంఅకడమిక్ క్వాలిఫికేషన్ మెరిట్ స్కోర్, టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనం రూ 60,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugu jobs

Advertisement

Leave a Comment