12th ఇంటర్ అర్హతతో Flipkart ఉద్యోగాలు భర్తీ

Advertisement

Flipkart Job Updates 2022 :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరికీ ఇంటి వద్దే ఉంటూ flipkart నందు పనిచేయలనుకుంటున్నారా, అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. Teleperformance ఆధ్వర్యంలో ఫ్లిప్కార్ట్ నందు అన్ని లోకేషన్ల వారికి ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు• హైదరాబాద్ – KBHB – ఇంటర్నేషనల్ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
• బెంగళూరు JP నగర్, మారతహళ్లి మరియు హెబ్బల్ – వాయిస్ ప్రాసెస్ – 22K వరకు అవసరం
• చెన్నై – అంబత్తూర్ – అంతర్జాతీయ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
• కొచ్చిన్ కలమసెర్రీ – వాయిస్ – 22K వరకు అవసరం
• గుర్గావ్ – ఉద్యోగ్ విహార్ – ఇంటర్నేషనల్ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
• జైపూర్ – అంతర్జాతీయ & దేశీయ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
• కోల్‌కోటా – సాల్ట్ లేక్ – 22KCTC వరకు చాట్ ప్రాసెస్
• మొహాలి-ఇంటర్నేషనల్ & డొమెస్టిక్ ప్రాసెస్ వాయిస్ & చాట్ ప్రాసెస్ 18K నుండి 32K CTC
• ముంబై మలాడ్/విక్రోలి/ఘన్సోలి – ప్రాసెస్ వాయిస్ & చాట్ -32K CTC వరకు
• ఇండోర్-విజయ్ నగర్-ఇంటర్నేషనల్ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
• హైదరాబాద్-KBHB-ఇంటర్నేషనల్ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
• పూణే – ప్రాసెస్ వాయిస్ & చాట్ – 22K CTC వరకు
• ఆగ్రా – ప్రాసెస్ వాయిస్ – 18K CTC వరకు
అర్హతఇంటర్మీడియట్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 450/-
నోటిఫికేషన్క్లిక్ హియర్ (నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నారు)
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Agriculture jobs

Advertisement

Leave a Comment