Flipkart ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి Tech Mahindra నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్ మహీంద్రా పే రోల్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇందు భాగంగా తెలుగు కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- పూర్తి వివరాలు – క్లిక్ హియర్
- ఆన్ లైన్ అప్లై – క్లిక్ హియర్
- మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ :
Flipkart Recruitment 2023 :
పోస్టులు | • వాయిస్ ( తెలుగు కస్టమర్ సపోర్ట్ ) |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
లొకేషన్ | • పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ |
విద్యార్హతలు | • ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 04, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జనవర్ 08, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 13,700 /- |