Advertisement
Flipkart Work From Home Jobs 2022 :
TechMahinra ఆధ్వర్యంలో Flipkart నందు ఖాళీగా గల కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనైతే విడుదలైంది. 12వ తరగతి పాసైన స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Flipkar WFH Jobs 2022 :
పోస్టులు | • కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • కనీసం ( 10+2 ) ఉత్తీర్ణత. ఫ్రెషర్ మరియు అనుభవం ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఇంగ్లీష్ & హిందీ మాట్లాడటం తప్పనిసరి విండోస్ 10 ఒరిజినల్ వెర్షన్‌తో ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కలిగి ఉండాలి. గత 3 నెలల్లో ఎలాంటి ఫ్లిప్‌కార్ట్ ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసి ఉండకూడదు • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. |
సంప్రదించే నంబర్లు | • Raj Kumar – HR • 8309303268 or • [email protected] |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 23, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 30, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | ఫ్రెషేర్స్ – 12.9k అనుభవం – 15k |
Flipkart Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
I am only talking telugu consider me pls
అప్లై చేసి ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు