Advertisement
Flipkart Recruitment 2022 :
Flipkart ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సెమి వాయిస్ కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Flipkart Work from Home jobs 2022
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Flipkart Work From Home Jobs 2022 :
పోస్టులు | సెమి వాయిస్ కస్టమర్ సపోర్ట్ |
కంపనీ | Flipkart |
వయస్సు | • 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత • సొంత కంప్యూటర్ ఉండాలి. |
మరిన్ని ఉద్యోగాలు | • ఇంటర్ తో CHSL భారీ నోటిఫికేషన్ • ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022 • రైల్వే శాఖలో ఉద్యోగాలు • అమెజాన్ లో ఇంటర్ తో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 11, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 25, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 26,000 /- |
Flipkart Jobs Recruitment 2022 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Job application process is not responding
ఇప్పుడు చూడగలరు. లింక్ ఇచ్చాము
Hai how to apply
ఫామ్ లింకుల విభాగంలో ఉంది చూడాగలరు
I have a intermediate can i apply
Ha. U r from ?
Hw many hours we should work bcs am house wife i can give 3 to 4hours time
లేదండి 8గంటలు పని చేయాలి
Hai i am graduate
అప్లై చేయవచ్చంది
working time hours pls ?
9 నుండి 8 వరకు
I completed my b.tech in2015 can i apply for this job
హ అప్లై చేయవచ్చంది
degree 2nd year she now
Need of degree completed
Degree to complete (deaf) khammam
ivi voice process kada, meeru deaf antunnaru so vere notification ku apply chesukogalaru
Vizianagaram
Present levandi raagane teliyajestanu