Advertisement
Forest Jobs 2022 Latest Updates :
భారత అటవీశాఖ పరిధిలోని టియఫ్ఆర్ఐ నందు కేవలం 10th అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా అటెండర్, ఫారెస్ట్ గార్డ్, క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Forest Guard Recruitment 2022 :
పోస్టులు | • అటెండర్, ఫారెస్ట్ గార్డ్, • లోయర్ డివిజనల్ క్లర్క్, టెక్నీషియన్, • స్టెనోగ్రాఫర్, టెక్నికల్ అసిస్టెంట్ |
ఖాళీలు | 42 |
వయస్సు | • 39 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • అటెండర్ – 10వ తరగతి ఉత్తీర్ణత • ఫారెస్ట్ గార్డ్ – 12వ తరగతి • లోయర్ డివిజనల్ క్లర్క్ – 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి. • టెక్నీషియన్ – 10వ తరగతితో పాటు ఐటీఐ పూర్తై ఉండాలి. • స్టెనోగ్రాఫర్ – 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి. • టెక్నికల్ అసిస్టెంట్ – BZc విభాగం డిగ్రీ ఉత్తీర్ణత. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1180/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 118/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 07, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 05, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, స్కిల్ లేదా ప్రొఫిషియన్షి టెస్ట్ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
Forest Jobs 2022 Clerk Online Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
ఎలా అప్లై చేయాలి
By Online