గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ

Advertisement

GAIL Recruitment 2022 :

GAIL మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ – గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్ మరియు యూనిట్ లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
పోస్టులు > జూనియర్ ఇంజినీర్ (కెమికల్) – 2 పోస్టులు
> జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) – 1 పోస్టులు
> ఫోర్మ్యన్ (ఎలక్ట్రికల్) – 1 పోస్టు
> ఫోర్మ్యన్ (ఇన్స్ట్రుమెంటేషన్) – 14 పోస్టులు
> ఫోర్మ్యన్ (మెకానికల్) – 1 పోస్టు
> ఫోర్మ్యన్ (సివిల్) – 1 పోస్టు
> జూనియర్ సూపరింటెండెంట్ (అధికారిక భాష) – 5 పోస్టులు
> జూనియర్ సూపరింటెండెంట్ (హెచ్ఐర్) – 20 పోస్టులు
> జూనియర్ కెమిస్ట్ – 8 పోస్టులు
> టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ) – 3 పోస్టులు
> ఆపరేటర్ (కెమికల్) – 29 పోస్టులు
టెక్నీషియన్ – 13
> టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) – 16 పోస్టులు
> టెక్నీషియన్ (మెకానికల్) – 38 పోస్టులు
> టెక్నీషియన్ (టెలికాం & టెలిమెట్రీ) – 14 పోస్టులు
> ఆపరేటర్ (ఫైర్) – 23 పోస్టులు
> అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్) – 28 పోస్టులు
> అకౌంట్స్ అసిస్టెంట్ – 24 పోస్టులు
> మార్కెటింగ్ అసిపెంట్ – 19 పోసులు
వయస్సు• 28, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు> అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్, పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
• డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
• డిప్లొమా బేస్ జాబ్స్
• ఏపి ప్రభుత్వఉద్యోగాలు
• తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 50/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 15, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 15, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ట్రేడ్ టెస్ట్
వేతనం రూ 25,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

Advertisement

Leave a Comment