Group 4 Recruitment 2021 | Telugujobalerts24

గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :

రాణి చంద్రమ్మ దేవి ప్రభుత్వ ఆసుపత్రి, విశాఖపట్నం, నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆయా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులిద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానాంల్ వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ లోని ఆర్సీడిహెచ్ నందు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Group – 4 Recruitment 2021

సంస్థ పేరు :
రాణి చంద్రమ్మ దేవి ప్రభుత్వ ఆసుపత్రి
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసు, విశాఖపట్నం క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
• ఫీమేల్ నర్సింగ్ అర్ధర్లి

అర్హతలు :

విద్యార్హతలు : జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం విశాఖపట్నం ద్వారా విడుదలైన ఈ ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
• తప్పనిసరి 8వ తరగతి పాసై ఉండాలి.
• 10వ తరగతి లేదా సమాన అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు :
42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
నేషనల్ హెల్త్ మిషన్ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన ఆయా పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆ సంస్థ వారి స్టాండర్డ్స్ ప్రకారం రూ 12,000/- వరకు జీతం పొందుతారు.

Read Also : పశు సంవర్దక శాఖలో ఉద్యోగాలు భర్తీ – క్లిక్ హియర్

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ ఆర్సీ డి, సూరరింటండంట్ వారి కారాయ లయం,విశాఖపట్నం’ అనే చిరునామా కు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

Read Also – పోస్టల్ శాఖలో ఉద్యోగాలు – క్లిక్ హియర్

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 11/01/2021
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ : క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము