HDFC బ్యాంక్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో క్రెడిట్ కార్డ్ కలెక్షన్ చేయుటకు కస్టమర్ ఎక్జిక్యూటిప్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 18 నుండి ప్రారంభమైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులు క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఎక్జిక్యూటివ్
వయస్సు• 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • ఆన్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 23, 2022
ఇంటర్వ్యూ నవంబర్ 24, 25, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్