కోర్టులలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

Chandigarah High Court Recruitment 2022 :

హై కోర్ట్ ఆఫ్ పంజాబ్ మరియు హర్యానా, జిల్లా సబ్ ఆర్డినేట్ కోర్టులలో ఖాళీగా గల క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

Latest Jobs :

High Court Jobs Full Details :

పోస్టులు • క్లర్క్ – 12 పోస్టుల ( UR – 09, SC – 01, OBC – 02 )
వయస్సు• 37 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి.
• అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో హిందీ లేదా పంజాబీతో ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 825/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 525/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 24, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 34,500 /-
telugu jobs

Advertisement

Leave a Comment