Advertisement
HP Jobs Recruitment 2022 Notification :
HP కంపనీ కేవలం ఇంటర్ అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రకటనలో భాగంగా టెక్నికల్ సపోర్ట్ రెప్రెసెంటిటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
HP Jobs Recruitment 2022 Notification :
పోస్టులు | టెక్నికల్ సపోర్ట్ రెప్రెసెంటిటివ్ |
కంపనీ | హెచ్ పి |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
మరిన్ని జాబ్స్ | గృహనిర్మాణ సంస్థలో ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | • ఉన్నత పాఠశాల విద్య లేదా తత్సమానం. • ఉద్యోగం యొక్క విధులను తగినంతగా నిర్వహించడానికి వ్యక్తులు కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం సాధారణ అనుభవం లేదా సమానమైన కళాశాల స్థాయి విద్యను కలిగి ఉండాలి. • డిప్లొమాతో పాటు రెండు సంవత్సరాల అనుభవం కలిగిన వారందరు అప్లై చేసుకోవచిచ్చు. • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
మరిన్ని జాబ్స్ | 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | ఇంటర్ తో చాట్ ప్రాసెస్ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 01, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 16, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |
HP Jobs Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement