Advertisement
HQ Northern Command Recruitment 2022 :
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్న్ కమాండ్ ఏరియా నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. ఇందులో భాగంగా సఫాయివాలా, కుక్, లోయర్ డివిజనల్ క్లర్క్, మెసెంజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.HQ Northern Command Recruitment 2022
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ మా యాప్ – క్లిక్ హియర్. ◆ టెలిగ్రామ్ గ్రూప్ |
HQ Northern Command Recruitment 2022 Full Details :
పోస్టులు | సఫాయివాలా, కుక్, మెసెంజర్ లోయర్ డివిజనల్ క్లర్క్ |
ఖాళీలు | 11 |
వయస్సు | 27 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
వేతనం | 1. రైల్వే శాఖలో ఉద్యోగాలు 2. తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు 3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు 4. అమెెెజాన్ ప్రైమ్ లో ఉద్యోగాలు 5. జనాభా లేేేక్కల |
విద్యార్హతలు | • మెసెంజర్ – పదో తరగతి • సఫాయి వాలా – 10వ తరగతి • కుక్ – 12వ తరగతి మరియు అనుభవం • లోయర్ డివిజనల్ క్లర్క్ – 12వ తరగతి • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
చిరునామా | The Presiding Officer, 5071 Army Service Corps Battalion (Mechanical Transport), PIN- 905071, C/O 56 Army Postal Office (APO). |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 24, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 11, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
HQ Northern Command Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Application demo sendO
మీరు అప్లికేషన్ ఫిల్ చేసే సందర్భంలో మాకు కాల్ చేయండి మొత్తం విధానం తెలియజేస్తాము