10th పాసైతే చాలు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

Advertisement

IAF Group C Recruitment 2022 :

IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోని వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా వార్డు సహాయక, హౌస్ కీపింగ్ స్టాఫ్, కుక్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Airport jobs 2022

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

IAF Group C Notification 2022 :

పోస్టులు • వార్డు సహాయక
• హౌస్ కీపింగ్ స్టాఫ్
• కుక్ మరియు డ్రైవర్
ఖాలీలు15
వయస్సు• 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• వార్డు సహాయక – 10వ తరగతి
• హౌస్ కీపింగ్ స్టాఫ్ – 10వ తరగతి
• కుక్ – 10వ తరగతితో పాటు క్యాటరింగ్ నందు డిప్లొమా
• డ్రైవర్ – 10వ తరగతి తో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్
మరిన్ని జాబ్స్కృషి వ్యవసాయ కేంద్రాలలో ఉద్యోగాలు
సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
రైల్వే శాఖ నుండి బంపర్ నోటిఫికేషన్, 10th పాసైతే చాలు ట్రైనింగ్ ఇస్తారు
ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
Postal Jobs 2022
చిరునామాAir Officer Commanding, AF Station, Hakimpet, Secunderabad – 500014
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 21, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 20, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobs

IAF Group C Civilian Post Recruitment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Leave a Comment