అటవిశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

Advertisement

.ICFRE Recruitment 2023 :

ICFRE అటవీశాఖ పరిధిలోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటెండర్, క్లర్క్, ఫారెస్ట్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, ఎంపిక విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

శాఖ• అటవిశాఖ
ఖాళీలు• 148
పోస్టులుటెక్నీషియన్ (ఫీల్డ్ / ల్యాబ్ రిసెర్చ్) – 23 పోస్టులు
టెక్నీషియన్ (మెయింటెనెన్స్) – 06 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (పారా మెడికల్) – 07 పోస్టులు
లోయర్ డివిజన్ క్లర్క్ – 05 పోస్టులు
ఫారెస్ట్ గార్డ్ – 02 పోస్టులు
స్టెనో గ్రేడ్ 2 – 01 పోస్టు
స్టోర్ కీపర్ – 02 పోస్టులు
డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ – 04 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 22 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య – 72 పోస్టులు
మరిన్నీ జాబ్స్పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ప్రారంభ తేదీ• డిసెంబర్ 14, 2022
దరఖాస్ చివరి తేదీ• జనవరి 19, 2023
AP Govt jobs

Advertisement

Leave a Comment