తిరుమలలో ఉద్యోగాలు | Apply Through Mail

Advertisement

TTD పరిధిలో గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు అండ్ రీసెర్చ్ లో వుద్యోగాలు :

తిరుమలలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ నందు ఖాళీల ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

IISER Recruitment 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ మెయిల్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఖాళీల భర్తీకి ఎంపికైతే అభ్యర్థులు తిరుపతి లోని ఐఐయస్ఈఆర్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More : అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Advertisement

IISER Recruitment Vacancies 2021 ( పోస్టులు ) : ఆర్బిఐ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నరు.
జూనియర్ రీసెర్చ్ ఫెలో – 25

IISER Recruitment Notification 2021 Eligibility criteria :

విద్యార్హతలు :

మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్టీ ప్రధాన సబ్జెక్టులుగా బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. కెమిస్ట్రీ సబ్జెక్టులో తప్పనిసరి 60 శాతం మార్కులు పొంది ఉండాలి.
ఎంఎస్సీ ( ఆర్గానిక్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ) అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తారు.

వయస్సు :

18 – 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం : ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే మాల్బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ ప్రకారం పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది.

IISER Recruitment 2021 Apply Procedure ( దరఖాస్తు విధానం ) :

• అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని kiran@lisettinpati.ac.in@gmail.com మెయిల్ ఐడి కు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎటువంటి ఎంపిక రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 05, 2021
ఇంటర్వ్యూ తేదీ – ఫిబ్రవరి 10, 2021

ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ : క్లిక్ హియర్
Application : క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Advertisement

Leave a Comment