ఐఐటీ తిరుపతిలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

Advertisement

IIT భారత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

IIT Recruitment 2022 :

పోస్టులు • అసిస్టెంట్ రిజిస్ట్రార్
• జూనియర్ సూపరింటెండెంట్
• జూనియర్ అసిస్టెంట్
• జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్
వయస్సు• 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
విద్యార్హతలు• మల్టి పర్పస్ వర్కర్ : జూనియర్
• అసిస్టెంట్ – 1st క్లాస్ డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• మిగితా పోస్టులకు పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బియి, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 03, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 31, 2022
ఎంపిక విధానంస్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్
వేతనంపోస్టును బట్టి జీతం
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లై ఆన్ లైన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

మరిన్ని జాబ్స్ :

Advertisement

Advertisement

Leave a Comment