Advertisement
Indiamart Part Time Jobs Recruitment 2022 :
IndiaMart పార్ట్ టైం ఇంట్లోనే వర్క్ చేసి అనగా కేవలం నాలుగు గంటలు సేల్స్ ఎన్రిచ్మెంట్ లాగా పని చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Indiamart Work From Home Jobs 2022
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
Indiamart Recruitment 2022 Full Details :
పోస్టులు | సేల్స్ ఎన్రిచ్మెంట్ |
ఖాళీలు | 500 |
వయస్సు | 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • 10వ తరగతి లేదా ఇంటర్ లేదా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత. కాకపోతే ఇంగ్లీష్ గాని హిందీ గాని బాషా మాట్లాడగలగాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
మరిన్ని జాబ్స్ | కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు |
వర్క్ ప్రాసెస్ | • ఇంటి నుండి పని చేయండి, మీ స్వంత షెడ్యూల్‌లో పని చేయండి • అవుట్‌పుట్ ఆధారంగా వీక్లీ పేఅవుట్ • మీ సేవ యొక్క నాణ్యత మరియు అవుట్‌పుట్ కోసం అదనపు ప్రోత్సాహకాలు • వాయిస్ ఆధారిత కాలింగ్ ప్రక్రియ మరియు డేటా ఎంట్రీ • హిందీ & ఇంగ్లీషు రెండూ భాషా ప్రావీణ్యంIndiamart Work From Home Jobs 2022 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 17, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 30, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ. |
Indiamart Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Obulkeswapur jangaon
మీరు కూడా అప్లై చేయవచ్చు. చేయండి
అలబాని, సూరిబాబు
విశాఖపట్నం జిల్లా
పద్మనాభం మండలం
రెడ్డి పల్లి హగ్రహరం
9177670144
9381373054
Apply cheyandi