Advertisement
Indian Bank Recruitment 2022 :
చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ప్రొడక్టు ఓనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసై లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
Indian Bank Recruitment 2022 Notification :
పోస్టులు | ఫీల్డ్ మెన్ |
వయస్సు | • 30 – 50 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | చెన్నై |
విద్యార్హతలు | 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్ట్ 19, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 03, 2022 |
ఎంపిక విధానం | గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 35,500 /- |
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
Advertisement