Postal Office Recruitment 2022 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

Advertisement

Postal Office Recruitment 2022 Notification :

పోస్టల్ శాఖ కోయంబత్తూర్ సర్కిల్ విభాగంలో స్టాఫ్ కార్ డ్రైవర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. IP Recruitment 2022

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

Postal Office Recruitment 2022 Full Details :

పోస్టులు స్టాఫ్ కార్ డ్రైవర్
ఖాళీలు17
వయస్సు56 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• 10వ తరగతి పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
• నిర్ధిష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని జాబ్స్10th తో నవోదయ స్కూల్స్ లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను The Manager Mail Motor Service, Goods Shed Road, Coimbatore – 641001 పంపించండి.
మరిన్ని జాబ్స్కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 10, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చ్ 10, 2022
ఎంపిక విధానంషార్టులిస్టింగ్, స్కిల్ టెస్ట్
వేతనం రూ 23,000 /-
Telugujobalerts24

Postal Department Recruitment 2022 Application :

నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
IP Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. IP Recruitment 2022

Advertisement

Advertisement

3 thoughts on “Postal Office Recruitment 2022 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు”

Leave a Comment